AP పోలీస్ శాఖలో ఉద్యోగాల నియామకాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఎస్సై (సివిల్) పోస్టుల భర్తీ మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది.
తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
🏹 పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు – Click here
భర్తీ చేసే ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 65% పోస్టులు , పదోన్నతులు ద్వారా 30% పోస్టులు , రిజర్వ్ ఎస్సై (AR, APSP, SAR CPL) బదిలీల ద్వారా 5% పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలిస్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.