Headlines

రాత పరీక్ష లేకుండా మత్స్య శాఖ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | NFDB Recruitment 2025 | Latest Government Jobs in February

భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లో ఉన్న నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుండి యంగ్ ప్రొఫెషనల్ 2 , కన్సల్టెంట్ గ్రేడ్ -1 (టెక్నికల్) , కన్సల్టెంట్ గ్రేడ్-2 (టెక్నికల్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :

  • యంగ్ ప్రొఫెషనల్ 2 , కన్సల్టెంట్ గ్రేడ్ -1 (టెక్నికల్) , కన్సల్టెంట్ గ్రేడ్-2 (టెక్నికల్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 25 పోస్టులను భర్తీ చేసేందుకు చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

🔥 అర్హతలు

  • M.F.Sc (Aquatic Animal Health Management/Aquaculture) OR M.Sc (Microbiology/Biotechnology/Life Science/Marine Biology/ Zoology (with specialization in Fisheries, Biochemistry, Biotechnology, Microbiology or any other related subjects). 

🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here 

🔥 జీతం : 

  • యంగ్ ప్రొఫెషనల్ 2 – 35,000/-
  • కన్సల్టెంట్ గ్రేడ్ -1 (టెక్నికల్) – 53,000/-
  • కన్సల్టెంట్ గ్రేడ్-2 (టెక్నికల్) – 32,000/-

🔥 వయస్సు : 

  • గరిష్ట వయస్సు 45 సంవత్సరాలలోపు ఉండాలి.

🔥 ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఫిబ్రవరి 25వ తేదీన జరిగే Walk in Interview కు స్వయంగా హాజరు కావాలి. 

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము : 

  • National Fisheries Development Board, Fish Building, Pillar No. 235, PVNR Expressway, SVNPA Post, Hyderabad – 500 052

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!