డిగ్రీ అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | UCSL Office Assistant Notification 2025 | Latest Government Jobs Recruitment 2025

ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ నుండి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 15వ తేది నుండి మార్చి 17వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. 

🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
  • 5 సంవత్సరాలు కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు : 

  • సైన్స్ / ఆర్ట్స్ / కంప్యూటర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హత ఉండాలి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  1. అప్లికేషన్ ఫీజు – 300/-
  2. SC / ST / PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : 

  • అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 15వ తేది నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మార్చి 17వ తేదీలలోపు సబ్మిట్ చేయాలి.

🔥 జీతము వివరాలు : 

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు క్రింది విధంగా జీతము ఇస్తారు.
  • మొదటి సంవత్సరం – 25,000/-
  • రెండవ సంవత్సరం – 25,510/-
  • మూడవ సంవత్సరం – 26,040/-
  • నాల్గవ సంవత్సరం – 26,590/-
  • ఐదవ సంవత్సరం – 27,150/-

🔥 వయస్సు : 

  • 17-03-2025 నాటికి వయస్సు గరిష్ఠంగా 30 సంవత్సరాల లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🏹 సికింద్రాబాద్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 ఎంపిక విధానం : 

  • అర్హత ఉన్న అభ్యర్థులుకు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!