డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క Aeronautical Development Establishment నుండి Junior Research Fellow (JRF) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు తమ అప్లికేషన్ మార్చి 12వ తేదీ లోపు మెయిల్ చేసి , మార్చి 19, 20 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
✅ 📌 Join Our What’s App Channel
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- DRDO యొక్క Aeronautical Development Establishment అనే సంస్థ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 JRF పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు – Click here
🔥 విద్యార్హతలు :
- BE / B.Tech మొదటి శ్రేణిలో పాస్ అయ్యి ఉండాలి మరియు Valid Gate Score కలిగి ఉండాలి. (లేదా)
- BE / B.Tech మరియు ME / M.Tech మొదటి శ్రేణిలో పాస్ అయ్యి ఉండాలి
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 చివరి తేదీ :
- అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను మార్చ్ 12వ తేదీలోపు అప్లై చేయాలి.
- అప్లికేషన్ పంపించాల్సిన Mail I’d- anjanaur.ade@gov.in
🔥 ఇంటర్వ్యూ తేదిలు :
- మార్చి 19 మరియు 20 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించి అప్లై చేయాలి.
🔥 జీతము వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37,000/- జీతంతో పాటు HRA కూడా ఇస్తారు.
🔥 వయస్సు :
- వయస్సు గరిష్ఠంగా 28 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సు సడలింపు :
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🏹 సికింద్రాబాద్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూకు హాజరు అయిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- చదరఖాస్తు ఫారం పెద్ద అక్షరాలతో నింపాలి మరియు సంతకం చేయాలి.
- 10వ తరగతి సర్టిఫికెట్ & మార్క్ షీట్
- 12వ తరగతి సర్టిఫికెట్ & మార్క్ షీట్
- BE / B.Tech ఫైనల్ సర్టిఫికెట్ మరియు కన్సాలిడేటెడ్ మార్క్ షీట్
- ME/M.Tech సర్టిఫికెట్ మరియు మార్క్ షీట్
- చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కార్డ్
- ఆధార్ కార్డు/ఏదైనా ప్రభుత్వ ఫోటో ఐడి కార్డు
- కుల ధృవీకరణ పత్రం
- ప్రస్తుత యజమాని నుండి NOC
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము :
- ADE, DRDO, Raman Gate, Suranjandas Road, New Thippasandra Post, Bengaluru – 560075.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Notification – Click here