భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన స్పైసెస్ బోర్డ్ నుండి ట్రైనీ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండే అభ్యర్థులు స్వయంగా Walk in Test హాజరు కావాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అన్ని వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే ఈ ఉద్యోగం అవకాశం ఉపయోగించుకొండి.
🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు – Click here
✅ 📌 Join Our What’s App Channel
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- భారత ప్రభుత్వ స్పైసెస్ బోర్డ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ట్రైనీ అనలిస్ట్ (కెమిస్ట్రీ) అనే ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 ట్రైనీ అనలిస్ట్ (కెమిస్ట్రీ) పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- సైన్స్ గ్రూపులో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ గల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హత ఉండాలి. లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ఇంటర్వ్యూ తేదిలు :
- అర్హత ఉండే అభ్యర్థులు ఫిబ్రవరి 25వ తేదిన జరిగే Walk in Test కు స్వయంగా హాజరు కావాలి.
🔥 జీతము వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000/- జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- వయస్సు గరిష్ఠంగా 30 సంవత్సరాల లోపు ఉండాలి.
🏹 సికింద్రాబాద్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 ఎంపిక విధానం :
- Walk-in Test నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము :
- QUALITY EVALUATION LABORATORY, SPICES BOARD SECTOR A-7, PLOT NO.5 , NARELA,NORTH WEST DELHI, DELHI 110040,Ph: 011 – 27785379
- Date: 25.02.2025
- Time: 10.00 am.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here