భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నుండి 655 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 125 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు , 100 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు , 430 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🏹 ఏపీ పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 655 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు – 125 పోస్టులు
- టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు – 100 పోస్టులు
- ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు – 430 పోస్టులు
🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు – Click here
🔥 విద్యార్హతలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 10+2 విద్యార్హతతో పాటు మెకానికల్ / సివిల్ / ఆర్ట్స్ లో ఇంజనీరింగ్ / టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి.
- టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులుకు సివిల్, మెకానికల్, కంప్యూటర్స్ , ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- BHEL అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 నోటిఫికేషన్ విడుదల తేది :
- ఈ నోటిఫికేషన్ 04-02-2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 5వ తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 19వ తేది లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలీ.
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 స్టైఫండ్ వివరాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు 9,000/+ స్టైఫండ్ ఇస్తారు.
- టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు 8,000/- స్టైఫండ్ ఇస్తారు.
- ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు 7,700/- నుండి 8,050/- వరకు స్టైఫండ్ ఇస్తారు.
🔥 వయస్సు :
- 01-02-2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్ఠంగా 27 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సు సడలింపు :
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PwD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసిన అభ్యర్థులను అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Graduate Apprentice Notification
🏹 Download Technical Apprentice Notification
🏹 Download Trade Apprentice Notification
🏹 Apply Online – Click here