పదో తరగతి విద్యార్హతతో ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ప్రతి సంవత్సరం పోస్టల్ GDS ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారతీయ తపాల శాఖ నుండి రెండు నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటారు. ఇందులో మొదటి నోటిఫికేషన్ జనవరిలో రెండవ నోటిఫికేషన్ జూలైలో విడుదల చేస్తూ ఉన్నారు.
తాజాగా ఈ సంవత్సరం పోస్టల్ GDS ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉండే భారతీయ పురుషులు మరియు మహిళా అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.
🏹 AP అటవీ శాఖలో 689 ఉద్యోగాలు భర్తీ – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్స్ ఆధారంగా క్రింద ఇవ్వడం జరిగింది 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు GDS అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21413 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- 10th పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
🔥 వయస్సు :
- 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు PwD అభ్యర్థులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకున్న అభ్యర్థుల మార్కుల ఆధారంగా సిస్టం జనరేటర్ మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది.
🔥 జీతము :
- ఈ పోస్టులకు క్రింది విధంగా జీతము ఉంటుంది.
- BPM ఉద్యోగాలకు ఎంపికైన వారికి 12,000/- నుండి 29,380/- వరకు జీతము ఉంటుంది.
- ABPM / Dak Sevak ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000/- నుండి 24,470/- వరకు జీతం ఉంటుంది.
🏹 ఇంటర్ పాస్ అయిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥 ఫీజు :
- SC, ST, PWD మరియు మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.
- మిగతా అభ్యర్థులు 100/- ఫీజు చెల్లించాలి.
🔥 అప్లై విధానం :
- అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 మరికొన్ని ముఖ్యమైన వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 10వ తేదీ నుండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 3
- మార్చి 6వ తేదీ నుండి మార్చి 8వ తేదీ మధ్య అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేయవచ్చు.
🔥 Download Notification – Click here