AP లో సీనియర్ సూపర్వైజర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. విశాఖపట్నం లో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. అర్హతు ఉండేవారు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింకు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
✅ నెలకు 1,10,000/- జీతంతో ఉద్యోగాలు – Click here
🏹 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ రిసెర్చ్ సెంటర్ , విశాఖపట్నం నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
🏹 మొత్తం ఉద్యోగాలు సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🏹 ఉద్యోగం పేరు :
- సీనియర్ సూపర్వైజర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🏹 అర్హతలు :
- పోస్టులు అనుసరించి డిగ్రీ, PG విద్యార్హతలుతో పాటు పని అనుభవం ఉండాలి.
🏹 జీతం ఎంత ఉంటుంది :
- సీనియర్ సూపర్వైజర్ ఉద్యోగాలకు 23,000/- నుండి 60,000/- జీతము ఇస్తారు.
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు 21,000/- నుండి 45,000/- జీతము ఇస్తారు.
- ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు 21,000/- నుండి 45,000/- జీతము ఇస్తారు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 21,000/- నుండి 45,000/- జీతము ఇస్తారు.
✅ విద్యాశాఖలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ జాబ్స్ – Click here
🏹 ఫీజు :
- ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🏹 ఇంటర్వ్యూ తేదీ :
- 18-02-2025 తేదిన ఉదయం 9.30 నిమిషాలు నుండి 10:30 నిమిషాలు మధ్య ఇంటర్వ్యుకు హాజరు కావాలి.
🏹 అప్లికేషన్ విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు బయో డేటా, లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🏹 ఇంటర్వ్యూ ప్రదేశం :
- HRD Department first floor Homi Bhabha Cancer Hospital Research Centre, Visakhapatnam.
🏹 Note :
- క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here