Headlines

ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది | Rubber Board Field Officer Recruitment 2025 | Latest Government Jobs Notification

భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన రబ్బర్ బోర్డు నుండి ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు మార్చ్ 10వ తేది లోపు అప్లై చేయాలి.

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకున్నాక అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఈ ఆర్టికల్ చివరిలో మీకోసం ఇవ్వడం జరిగింది.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🏹 12th అర్హతతో ఉద్యోగాలు – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ప్రభుత్వ రబ్బరు బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ సంస్థ కేరళలోని కొట్టాయంలో ఉంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • రబ్బరు బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బొటనిలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔥 అనుభవం

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1000/-
  • SC / ST / మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.

🏹 బ్యాంక్ లో డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 28-01-2025 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 10-03-2025 తేది లోపు అప్లై చేయాలి. 

🔥 పరీక్ష తేదీ : 

  • పరీక్ష తేదీను తరువాత ప్రకటిస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

🔥 జీతము : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్ 6 ప్రకారం పే స్కేల్ ఇస్తారు. (9,300/- నుండి 34,800/- + గ్రేడ్ పే 4,200/-)

🔥 వయస్సు : 

  • 01-01-2025 నాటికి గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి.

🔥 వయస్సు సడలింపు : 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!