ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. పదో తరగతి విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 6వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ లోపు అప్లై చేయాలి. అర్హత ఉండే అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి అందచేయవచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు.
- తాజాగా విడుదలైన ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి
🏹 నెలకు లక్ష జీతము వచ్చే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుండి నెల్లూరు జిల్లాలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లో ఖాళీలు భర్తీ కోసం విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ మరియు బయో స్టాటస్టీషియన్ అనే పోస్టులు భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 అర్హతలు :
- జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు పోస్టుమార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు.
- బయో స్టాటస్టీషియన్ ఉద్యోగాలకు స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా గల B.A (మ్యాథ్స్ / ఎకనామిక్స్) లేదా బిఎస్సి మ్యాథ్స్ లేదా బీఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు క్రింద విధంగా ఉన్నాయి.
- జనరల్ డ్యూటీ అటెండెంట్ – 09 పోస్టులు
- పోస్టుమార్టం అసిస్టెంట్ – 03 పోస్టులు
- బయో స్టాటస్టీషియన్ – 01 పోస్టు
🔥 జీతం :
- జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు పోస్టుమార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 15,000/- జీతము ఇస్తారు.
- బయో స్టాటస్టీషియన్ ఉద్యోగానికి నెలకు 21,500/- జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సదలింపు వర్తిస్తుంది.
🏹 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- OC ఓసి అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.
- SC , ST, BC, EWS అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.
- PwBD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 06-02-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 20-02-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా :
- District Coordinator of Hospital
Services (DSH), S.P.S.R. Nellore District, C/o. 1st floor of old Jublee Hospital, Near Vegetable Market, Nellore S.P.S.R. Nellore District
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here