తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుండి ఒక రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ మరియు రీసెర్చ్ అసోసియేట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు డిగ్రీ, PG విద్యార్హతలు ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న వారు ఫిబ్రవరి 25వ తేది లోపు అప్లై చేయాలి. అభ్యర్థులు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించాలి. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే ఏ జిల్లా వారైనా అప్లికేషన్ పెట్టుకుని అవకాశం ఉంది.
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేసే పోస్టులు :
- ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ మరియు రీసెర్చ్ అసోసియేట్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత పూర్తి చేసి ఉండాలి.
- రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- తెలుగు మరియు ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం ఉండాలి.
🔥 జీతం :
- ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు నెలకు జీతము 20,000/- ఇస్తారు.
- రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు నెలకు జీతము 30,000/- ఇస్తారు.
🏹 బ్యాంకులో డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు – Click here
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను Mail పంపించాలి.
- అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి – vrdevi@nitw.ac.in
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- అర్హత ఉండే అభ్యర్థులును ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- అప్లై చేసుకున్న అర్హత ఉండే అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ మరియు ప్రదేశం వివరాలు తెలియజేస్తారు.
🔥 ముఖ్య గమనిక :
- ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here