AP లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన అనకాపల్లి మరియు తిరుపతిలో ఉన్న రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్ నుండి “Gramin Krishi Mausam Sewa” అనే ప్రాజెక్టులో రీసెర్చ్ అసోసియేట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా 11 నెలల కాలానికి ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారు నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన వారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది .
✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- అనకాపల్లి మరియు తిరుపతిలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్ నుండి నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.
🔥 పోస్టుల పేర్లు :
- “Gramin Krishi Mausam Sewa” అనే ప్రాజెక్ట్ లో రీసెర్చ్ అసోసియేట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత :
- అగ్రోమిటీయోరాలజీ లేదా అగ్రోనమి స్పెషలైజేషన్ లో అగ్రికల్చరల్ Ph.D అర్హత ఉండాలి (లేదా) అగ్రోమిటీయోరాలజీ లేదా అగ్రోనమి స్పెషలైజేషన్ లో అగ్రికల్చరల్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- కనీసం మూడేళ్ల సంబంధిత పరిశోధన అనుభవం ఉండాలి.
🏹 10th, 12th విద్యార్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥 గరిష్ట వయస్సు :
- పురుషులకు గరిష్ట వయసు 40 సంవత్సరాలు.
- మహిళలకు గరిష్ట వయసు 45 సంవత్సరాలు
🔥 జీతము :
- M.Sc విద్యార్హత ఉన్నవారికి 58,000/- + HRA ఇస్తారు.
- Ph.D విద్యార్హత ఉన్నవారికి 67,000/- + HRA ఇస్తారు.
🔥 ఫీజు :
- ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- తిరుపతిలో ఉన్న రీజినల్ రీసెర్చ్ అగ్రికల్చరల్ స్టేషన్ నుండి విడుదల చేసిన రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగానికి ఫిబ్రవరి 17 ఉదయం 11 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- అనకాపల్లి లో ఉన్న రీజినల్ రీసెర్చ్ అగ్రికల్చరల్ స్టేషన్ నుండి విడుదల చేసిన రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగానికి ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు
🔥 అప్లై విధానము :
- ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా ఒరిజినల్ సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ యొక్క అటిస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలుతో హాజరు కావాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ పోస్టులకు అర్హులైన వారి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు. ఇంటర్వ్యూకు హాజరైన వారిని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశం :
- ఫిబ్రవరి 17వ తేదీన జరిగే ఇంటర్వ్యూ ప్రదేశం – Office of the Associate Director of Research, Regional Agricultural Research Station, Tirupati
- ఫిబ్రవరి 20వ తేదీన జరిగే ఇంటర్వ్యూ ప్రదేశం – Regional Agricultural Research Station, Anakapalli
🏹 గమనిక :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఇంటర్వ్యూలు జరిగే తేదీలలో స్వయంగా హాజరవ్వండి.
🏹 Download Notifications – Click here