Headlines

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Vizag Steel Recruitment 2025 | RVNL Notification 2025 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ యొక్క విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ లో విజిటింగ్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు. అర్హత ఉండేవారు ఫిబ్రవరి 19వ తేదీలోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వారికి ఫిబ్రవరి నాలుగో వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ మీరు తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేసే పోస్టులు : 

  • విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ లో జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్ లో విజిటింగ్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
  • సంబంధిత స్పెషాలిటీలో ఒకటి నుండి రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

🔥 జీతం

  • విజిటింగ్ స్పెషలిస్ట్ జీతం OP డ్యూటీకి గంటకు రూ.1000/- ఉంటుంది. 
  • జనరల్ మెడిసిన్ కోసం ఆన్ కాల్ డ్యూటీలకు గంటకు రూ.500/-

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 
  • అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు అప్లికేషన్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

🔥 ఎంపిక విధానం : 

  • పర్సనల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • GM(M&HS)& HOD MEDICAL- First Floor, Sector-6, Visakha Steel General Hospital, Rashtriya Ispat Nigam Limited , Visakhapatnam Steel Plant, Visakhapatnam – 530 032

🔥 జాబ్ లొకేషన్ : 

  • విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ లో పనిచేయాల్సి ఉంటుంది.

🔥 ముఖ్య గమనిక : ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ Download Full Notification – Click here 

Download Application – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!