భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి 241 పోస్టులతో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న ఆన్లైన్ విధానములో ఫిబ్రవరి 5వ తేది నుండి మార్చ్ 8వ తేది నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.
🏹 AP లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 241 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి.
- ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు టైపింగ్ చేయగలగాలి.
- కంప్యూటర్ ఆపరేషన్స్ పరిజ్ఞానం ఉండాలి.
🔥 జీతము వివరాలు :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి అన్ని రకాల అలవెన్సెస్ తో కలిపి నెలకు 72,040/- జీతం ఇస్తారు.
🏹 AP జిల్లా కలెక్టర్ కార్యాలయం జాబ్స్ – Click here
🔥 గరిష్ట వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PWBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఇచ్చారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1000/-
- SC, ST మరియు Ex – Servicemen , PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 250/-
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను క్రింది వివిధ దశలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్
- ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్
- టైపింగ్ టెస్ట్
- డిస్క్రిప్టివ్ టెస్ట్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 05-02-2025 తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు 08-03-2025 తేదీలోపు అప్లై చేయాలి.
🔥 పరీక్ష కేంద్రాలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం , గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ , విశాఖపట్నం లలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేస్తారు.
- హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 గమనిక :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివిన తరువాత ఆన్లైన్లో అప్లై చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్రిందన ఇవ్వబడినవి.
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here