Headlines

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ పద్ధతుల ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | AP కాంట్రాక్టు basis Jobs Recruitment 2025 | Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యెుక్క ముఖ్యమైన వివరాలు అన్ని మీరు స్పష్టంగా తెలుసుకొని అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి. 

🏹 రైల్వేలో 41,241/- జీతంతో ఉద్యోగాలు – Click here 
🏹 TTD లో 10th అర్హతతో జాబ్స్ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • మెడికల్ ఆఫీసర్, ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ తెరపిస్ట్, సోషల్ వర్కర్, సైకాలజిస్ట్, ఆటోమేట్రిస్ట్, డెంటల్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ: 

  • 31-01-2025 తేదిన నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఫిబ్రవరి 6వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి .

🔥 కనీస వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల యొక్క గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 వయో సడలింపు : 

  • ప్రభుత్వ నిబంధనలో ప్రకారం SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు. 

🔥 జీతము వివరాలు : 

  • మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నెలకు 61,960/- జీతం ఇస్తారు. 
  • ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ తెరపిస్ట్ ఉద్యోగాలకు నెలకు 36,465/- జీతం ఇస్తారు.
  • సోషల్ వర్కర్ ఉద్యోగాలకు నెలకు 20,102/- జీతం ఇస్తారు.
  • సైకాలజిస్ట్ ఉద్యోగానికి నెలకు 33,075/- జీతం ఇస్తారు.
  • ఒప్టోమెట్రిస్ట్ ఉద్యోగానికి నెలకు 29,549/- జీతం ఇస్తారు.
  • డెంటల్ టెక్నీషియన్ ఉద్యోగానికి నెలకు 21,879/- జీతం ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే OC అభ్యర్థులు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC, ST, BC, Physically Challenged అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200/-

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : 

  • క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు వాటి జిరాక్స్ కాపీలతో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : 

  • జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం , కర్నూలు

🏹 Download Notification – Click here 

🏹 Download Application – Click here 


▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!