TTD సంస్థలో పదో తరగతి అర్హతతో అర్జెంట్ రిక్రూట్మెంట్ | TTD SVIMS Recruitment 2025 | TTD Jobs Notifications 2025

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని అర్హత ఉండే అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు ఒరిజినల్ మరియు జీరాక్స్ కాపీలతో ఇంటర్వ్యుకు హాజరు కావాలి.

🏹 AP లో 6100 కానిస్టేబుల్ జాబ్స్ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

ప్రస్తుతం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి . నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు

  • శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాల వివరాలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ అనే ఉద్యోగం భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 

  • నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు భర్తీ చేస్తున్నారు

🔥 అర్హత

  • (i) 10వ తరగతి (SSC) లేదా తత్సమాన అర్హత పూర్తి చేసి ఉండాలి.
  • (ii) చెల్లుబాటు అయ్యే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మరియు PSV బ్యాడ్జ్ కలిగి ఉండాలి.
  • (iii) అద్దాలు లేకుండా సాధారణ దృష్టిని కలిగి ఉండాలి మరియు రంగు దృష్టి సాధారణంగా ఉండాలి. 
  •  (iv) ప్రభుత్వ సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా మిలిటరీలో డ్రైవర్‌గా రెండు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి

🔥 జీతము : 

  • నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 27,500/- జీతము ఇస్తారు.

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి 03-02-225 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి. 
  • బీసీ – A అభ్యర్థులకు వయస్సులో సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

🏹 CBI లో 1000 ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 03-02-2025 తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లేదా ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము : 

  • కమిటీ హాల్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి–517507

✅ Download Full Notification – Click here 

✅ Download Application – Click here 

Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!