సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1000 పోస్టులతో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రెడిట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్న వారు త్వరగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయండి.
🏹 AP యురేనియం కార్పొరేషన్ ఉద్యోగాలు భర్తీ – Click here
ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి అవసరమైన ఆన్లైన్ క్లాసెస్ కోర్సు మీకు కేవలం 499/- లకే మన App లో లభిస్తుంది.
🏹 Download Our App – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య :
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత :
- 30-11-2024 నాటికి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.
- SC , ST, OBC , PWD అభ్యర్థులు 55% మార్కులతో పూర్తిచేసిన అప్లై చేయవచ్చు.
🔥 మొత్తం ఖాళీలు సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1000 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 కనీస వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 20 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. (30-11-2024 నాటికి)
🔥 గరిష్ట వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి. (30-11-2024 నాటికి)
🔥 వయసులో సడలింపు వివరాలు:
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48,480/- నుండి 85,920/- పే స్కేలు ప్రకారం జీతం చెల్లిస్తారు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- అప్లై అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 ప్రభుత్వ స్కూల్స్ లో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC, ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 150/-
- ఇతరులకు అప్లికేషన్ ఫీజు – 750/-
🔥 అప్లికేషన్ విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 30-01-2025 నుండి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 20-02-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here