ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి మరొక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండేవారు అప్లికేషన్ మెయిల్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.
పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here
ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుండి విడుదలైంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (DCL) లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక పోస్టు మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO) ఒక పోస్టు భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు విధానం :
- అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను మెయిల్ చేయడం ద్వారా అప్లై చేయవచ్చు.
- అప్లికేషన్స్ పంపించాల్సిన మెయిల్ ఐడి : apsfl@ap.gov.in
అర్హతలు :
- ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు మరియు పని అనుభవం వివరాలు కోసం ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ :
- 29-01-2025 నుండి అప్లై చేయవచ్చు.
అప్లై చేయడానికి చివరి తేదీ :
- అప్లై చేయడానికి చివరి తేదీ : 13-02-2025
Download Notification – Click here