భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ECHS Cell (ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ సెల్) , విశాఖపట్నం నుండి మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు..
ఈ నోటిఫికేషన్ ద్వారా Oi/C పాలీ క్లినిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, డెంటల్ A/T/H, IT నెట్వర్క్ టెక్నీషియన్, డ్రైవర్, క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిమేల్ అటెండెంట్, చౌకీదార్ సఫాయివాలా, ప్యూన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
తెలంగాణ ఔట్ సోర్సింగ్ జాబ్స్ – Click here
ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విశాఖపట్నం లో ఉన్న ఎంప్లాయిస్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం సెల్ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Oi/C పాలీ క్లినిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, డెంటల్ A / T / H, IT నెట్వర్క్ టెక్నీషియన్, డ్రైవర్, క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిమేల్ అటెండెంట్, చౌకీదార్ సఫాయివాల, ప్యూన్ అనే జాబ్స్ భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లై విధానం :
- అర్హత ఉండేవారు తమ అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
విద్యార్హతలు :
- పోస్టులను అనుసరించి 8వ తరగతి, డిప్లమో, డిగ్రీ, MBBS, BDS, GNM, బిఎస్సి నర్సింగ్, DMLT వంటి విద్యార్హతలు మరియు పని అనుభవం ఉండాలి.
TTD లో ఉద్యోగాలు భర్తీ – Click here
కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- 18 సంవత్సరాల లోపు వయస్సు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదు.
- గరిష్ట వయస్సు వివరాలు లేదు.
వర్క్ లొకేషన్ :
- అభ్యర్థులు ఎంపికైన పోస్టులను అనుసరించి శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడలో ఉన్న ECHS పాలి క్లినిక్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు :
- ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతము :
- Oi/C పాలీ క్లినిక్ – 75,000/-
- మెడికల్ ఆఫీసర్ – 75,000/-
- డెంటల్ ఆఫీసర్ – 75,000/-
- ల్యాబ్ అసిస్టెంట్ – 28,100/-
- ల్యాబ్ టెక్నీషియన్ – 28,100/-
- ఫార్మసిస్ట్ – 28,100/-
- నర్సింగ్ అసిస్టెంట్ – 28,100/-
- డెంటల్ A / T / H – 28,100/-
- IT నెట్వర్క్ టెక్నీషియన్ – 28,100/-
- డ్రైవర్ – 19,700/-
- క్లర్క్ – 19,000/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 16,800/-
- ఫిమేల్ అటెండెంట్ – 16,800/-
- చౌకీదార్ – 16,800/-
- సఫాయివాల – 16,800/-
- ప్యూన్ – 16,800/-
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ , సమయం, ప్రదేశం వివరాలు తెలియజేస్తూ టెలిఫోన్ లేదా ఈమెయిల్ లేదా SMS ద్వారా సమాచారం ఇస్తారు.
- ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో వెళ్ళాలి.
అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 31-01-2025 తేది లోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- OIC , Stn HQs (ECHS Cell) , Visakhapatnam, Nausena Baugh, PO – Gandhigram, Visakhapatnam, Andhra Pradesh , PIN – 530005
Note:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Download Notification – Click here