తెలంగాణ రాష్ట్రంలో మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా హెల్త్ సొసైటీలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి.
ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం చాలా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాల సమాచారం మా వెబ్సైట్ మరియు Telegram / Whatsapp ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాల సమాచారం తెలుసుకోండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🏹 తెలంగాణ జిల్లా ఉపాధి కార్యాలయాల ద్వారా జాబ్స్ – Click here
🏹 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1642 ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ నుండి విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఔట్సోర్సింగ్ విధానంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- నోటిఫికేషన్ ద్వారా ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు.
🔥 జీతభత్యాలు :
- ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు 35,000/- జీతం ఇస్తారు.
🔥 విద్యార్హతలు :
- పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ / పబ్లిక్ హెల్త్ లో డిప్లమో / ఎంఏ సోషియాలజీ / MSW / M.Sc సోషల్ సైన్స్ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి పబ్లిక్ హెల్త్ లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది
- ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు 10 ఏళ్ళు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 వయస్సు :
- మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 18 నుండి 46 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అర్హులు.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 27-01-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 30-01-2025 తేది లోపు అప్లై చేయాలి
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు అనుభవం ఉన్న వారికి వెయిటేజి మార్కులు కేటాయించి మొత్తం మార్కులు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి అందజేయవచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, అదిలాబాద్ జిల్లా.
✅ అభ్యర్థులకు ముఖ్య గమనిక :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.
🔥 Download Full Notification – Click here