Headlines

ఇంటర్ / డిగ్రీ పాస్ అయిన వారికి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Sharechat Work From Home Jobs | Latest WFH Jobs in Telugu

సోషల్ మీడియా యాప్ అయిన Sharechat లో Content and Creator Operations Intern అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు. మీరు 12th / Degree పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

🏹 తెలంగాణ ఔట్ సోర్సింగ్ జాబ్స్ – Click here 

✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

  • Sharechat అనే సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Content and Creator Operations Intern అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
  • అప్లై చేసే సమయంలో అభ్యర్థులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.

🔥 విద్యార్హతలు : 

  • 12th / డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.

🔥 ఇతర నైపుణ్యాలు : 

  • హిందీలో రాయడం మరియు మాట్లాడటం మరియు ఆంగ్లంలో వ్యాపార నైపుణ్యం ఉండాలి.
  • సోషల్ మీడియాపై మంచి అవగాహన ఉండాలి.
  • సృజనాత్మక కంటెంట్ మరియు కాపీని సృష్టించగల సామర్థ్యం ఉండాలి.
  • స్వతంత్రంగా పని చేసే సామర్థ్యం ఉండాలి.

🏹 TTD లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 
  • 18 సంవత్సరాల లోపు వయస్సు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదు.
  • గరిష్ట వయస్సు వివరాలు లేదు.

🔥 అనుభవం :

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.

🔥 వర్క్ లొకేషన్

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండే పని చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. (Work From Home Jobs)

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అమెజాన్ సంస్థ మీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోదు.

🔥 జీతము

  • దాదాపుగా 26,600/- జీతము ఇస్తారు. 

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 22-02-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!