భారతీయ జీవిత భీమా (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – LIC) నుండి అర్బన్ కెరీర్ ఏజెంట్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అర్బన్ కెరీర్ ఏజెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అర్హులు. నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- భారతీయ జీవిత భీమా (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – LIC) , దక్షిణ మధ్య కార్యాలయం , హైదరాబాద్ నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- అర్బన్ కెరీర్ ఏజెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అర్హులు.
🏹 TTD లో 26,250/- ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here
🔥 స్టైఫండ్ వివరాలు :
- మొదటి సంవత్సరం నెలకు 12,000/- చొప్పున ఇస్తారు.
- రెండవ సంవత్సరం నెలకు 11,000/- చొప్పున ఇస్తారు.
- మూడవ సంవత్సరం నెలకు 10,000/- చొప్పున జీతం ఇస్తారు.
- 75% స్టైఫండ్ నెల చివరిన ఇస్తారు.
- 25% స్టైఫండ్ ను 12 నెలలకు కలిపి సంవత్సరం చివరిన మొత్తం ఒకేసారి ఇస్తారు.
- స్టైఫండ్ తో పాటు వారు చేసిన బిజినెస్ బట్టి అదనంగా కమీషన్ ఇస్తారు.
- ద్విచక్ర వాహన అడ్వాన్స్ కు అర్హత పొందవచ్చును.
- మూడు సంవత్సరాలు తరువాత షరతుల మేరకు CLIAship కు అర్హులు అవుతారు.
🔥 వయస్సు :
- 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ అర్బన్ కెరీర్ ఏజెంట్ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- అర్బన్ కెరీర్ ఏజెంట్ పోస్టులకు అర్హత ఉండే వారు అప్లై చేయడానికి చివరి తేదీ 25-01-2025
🔥 అభ్యర్థులు సంప్రదించవలసిన చిరునామా :
- ఈ అర్బన్ కెరీర్ ఏజెంట్ అనే పోస్టులకు అర్హత ఉండి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది అడ్రస్ లో సంప్రదించాలి.
- బ్రాంచ్ మేనేజర్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, కెరీర్ ఏజెంట్స్ బ్రాంచ్, ఫోన్ నెంబర్ – 9490183911
🏹 Notification Full Details – Click here