భారత ప్రభుత్వం గా సంస్థ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కు చెందిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (CPCL) నుండి వివిధ రకాల ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ లోపు అప్లై చేయాలి. అభ్యర్థులు తమ అప్లికేషన్ mail చేయడం ద్వారా అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చదవడం ద్వారా తెలుసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీకోసం ఈ ఆర్టికల్ చివరిలో మీకు ఇవ్వడం జరిగింది.
🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (CPCL) ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగాలు మరియు హ్యూమన్ రిసోర్స్ విభాగంలో ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 25 పోస్టులను భర్తీ చేసేందుకు చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 విద్యార్హతలు :
- ఇంజనీర్ ఉద్యోగాలకు కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో 60% లేదా 60% కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్స్) ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు 2 సంవత్సరాలు HR విభాగంలో MBA / PG డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here
🔥 అనుభవం :
- ఈ అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.
🔥 జీతం :
- ఇంజనీర్ (సివిల్) ఉద్యోగాలకు పే స్కేల్ 40,000/- నుండి 1,40,000/- వరకు ఉంటుంది.
- మిగతా ఉద్యోగాలకు 60,000/- నుండి 1,60,000/- వరకు ఉంటుంది.
🔥 వయస్సు :
- ఇంజనీర్ (సివిల్) ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు – 30 సంవత్సరాలు
- మిగతా ఉద్యోగాలకు గరిష్ఠ 28 సంవత్సరాలు.
🔥 వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 500/- రూపాయలు.
- SC , ST , PWBD మరియు మహిళ అభ్యర్ధులకు ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ మెయిల్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై 22-01-2025 నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 11-02-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 పరీక్ష తేదీ :
- 02-03-2024 తేదిన ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Notification Full Details – Click here