తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగమైన EHS వెల్నెస్ సెంటర్స్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు స్వయంగా జనవరి 31వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలు ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారికి నెలకు 58,800/- జీతం ఇస్తారు.
✅ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు – Click here
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం , మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉండి EHS వెల్నెస్ సెంటర్స్ లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం మూడు పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 జీతము :
- EHS వెల్నెస్ సెంటర్స్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 58,800/- జీతం ఇస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- 31-01-2025 తేదిన ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🔥 అర్హతలు :
- ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
🔥 ఫీజు :
- అప్లికేషన్ ఫీజు లేదు..
🔥 పరీక్ష విధానం :
- ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కులుకు 90 మార్కులు మరియు 10 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here
🔥 ఎంపిక విధానం :
- అర్హత కలిగిన వారు స్వయంగా జనవరి 31వ తేదీన ఇంటర్వ్యూ హాజరు కావాలి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- 31-01-2025 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ సమయం :
- జనవరి 31వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభిస్తారు.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశము :
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , మహబూబ్ నగర్ జిల్లా
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here