ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్వహణ అధారిటీలో ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను జనవరి 31వ తేదీ లోపు చేరే విధంగా పంపించాలి. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, వాటికి ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానం, వయస్సు మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 10th అర్హతతో మన రాష్ట్రంలో రైల్వే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అధారిటీలో ప్రాజెక్టు మేనేజర్ (DM) , సిస్టం అడ్మినిస్ట్రేటర్ (APSDMA) అనే ఉద్యోగాలు తాత్కాలికంగా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- పోస్టులను అనుసరించి క్రింది విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 జీతం :
- అధారిటీలో ప్రాజెక్టు మేనేజర్ (DM) – 49,000/-
- సిస్టం అడ్మినిస్ట్రేటర్ (APSDMA) – 61,500/-
🔥 వయస్సు :
- 45 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 21-01-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 31-01-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.
- అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూకు పిలుస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- The Managing Director,.Andhra Pradesh State Disaster Management Authority Revenue (DM) Department, D.No: 2U2B, NH-16, Kunchanapalli, Tadepalli Mandal, Guntur (DT).Pin:522501
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here