ప్రభుత్వ సంస్థలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ | CSIR – NGRI Recruitment 2025 | Latest Government Jobs Notifications

భారత ప్రభుత్వ సంస్థ అయిన CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది ఇచ్చిన అన్ని వివరాలు చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ అనే పోస్టును భర్తీ చేస్తున్నారు .

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఇండియన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు

  • 12th పాస్ అయ్యి ఉండాలి.
  • స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి.

🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here 

🔥 అనుభవం :

  • ఈ అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.

🔥 జీతం : 

  • 25,500/- నుండి 81,100/- వరకు జీతం పే స్కేల్ ఉంటుంది.

🔥 వయస్సు : 

  • గరిష్ట వయస్సు 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయసులో సడలింపు వివరాలు :

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.

🔥 ఎంపిక విధానం :

  • OMR లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 300/- రూపాయలు.
  • SC , ST , PWBD మరియు మహిళ అభ్యర్ధులకు ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై 30-12-2024 నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 31-01-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ : 

  • ఎ) 10వ తరగతి మార్క్ షీట్ (పుట్టిన తేదీని కలిగి ఉంటుంది)
  • బి) 12వ తరగతి మార్క్ షీట్ / డిప్లొమా సర్టిఫికేట్
  • సి) గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ లేదా ఇతర అదనపు అర్హత ఏదైనా ఉంటే.
  • డి) పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్
  • ఈ) కులం/కేటగిరీ సర్టిఫికేట్ 
  • మరియు అవసమైన ఇతర సర్టిఫికెట్స్ ఉంటే అప్లోడ్ చేయాలి.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!