ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IMMT Junior Secretariat Assistant Notification 2025 | Government Jobs Alerts

CSIR – ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 10+2 లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

అర్హత ఉండే అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 9వ తేదీ నుండి ఫిబ్రవరి ఫిబ్రవరి 8వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఈ ఆర్టికల్ చివరిలో పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ ఇవ్వబడినవి.

🏹 AP ఫైబర్ నెట్ లిమిటెడ్ జాబ్స్ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ CSIR – ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ అనే ప్రభుత్వ రంగ సంస్థ నుంచి విడుదల కావడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు

  • 10+2 / తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🏹 RRB గ్రూప్ D ఉద్యోగాలు – Click here 

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ వస్తుంది
  • అన్ని రకాల అలవెన్స్ లు కలుపుకొని 35,804 జీతం ఇస్తారు 

🔥 వయస్సు : 

  • 08-02-2025 నాటికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 
  • SC మరియు ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం :

  • పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 500/-
  • SC , ST / PWD / ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై 09-01-2025 నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 08-02-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!