ఫించన్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | National Pension System Trust Notification 2025 | NPS Recruitment 2025

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ట్రస్ట్ నుండి ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) , ఆఫీసర్ గ్రేడ్ B (మేనేజర్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు

ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో 05-02-2025 తేది లోపు అప్లై చేయాలి.

🏹 AP ఫైబర్ నెట్ లిమిటెడ్ జాబ్స్ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ట్రస్ట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) , ఆఫీసర్ గ్రేడ్ B (మేనేజర్) ఉద్యోగాలను ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
  • ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) – 13 ఆఫీసర్ గ్రేడ్ B (మేనేజర్) – 06

🔥 విద్యార్హతలు

  • ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ / పోస్టు గ్రాడ్యుయేషన్ / CA / CFA / CS / FRM (or equivalent) / CMA / MBA / PGDBA / PGPM / PGDM వంటి వివిధ విద్యార్హతలు ఉండాలి.

🏹 మన రాష్ట్రంలో పోస్టింగ్ వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు – Click here

🔥 జీతం : 

  • అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 44,500/- నుండి 89,150/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • మేనేజర్ ఉద్యోగాలకు 55,200/- నుండి 99,750/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 వయస్సు : 

  • 21 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

🔥 ఎంపిక విధానం :

  • ఫేజ్ -1 మరియు ఫేజ్ -2 ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 1000/-
  • SC , ST / PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అన్ని అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ లో అప్లై చర్యలు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై 16-01-2025 నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 05-02-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 పరీక్ష తేదీ : 

  • 25-01-2025 తేదిన పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Download Full Notification- Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!