ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుండి అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లలో జనరల్ మేనేజర్ & అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకుని అవకాశం ఉంది..
🏹 పదో తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కాబడింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఒక జనరల్ మేనేజర్ ఉద్యోగం, సోర్సింగ్ & ప్రోక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక జనరల్ మేనేజర్ ఉద్యోగం , ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 17-01-2025 నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 31-01-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జాబ్ లొకేషన్ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు విజయవాడలో పనిచేయాల్సి ఉంటుంది.
🔥 ఎలా అప్లై చెయాలి :
- అభ్యర్థులు తమ Updated CV ను apsfl@ap.gov.in మెయిల్ ఐడికి పంపించవలెను.
🔥 Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి అర్హతలు మరియు ఇతర వివరాలకు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Notification Details – Click here