నిరుద్యోగులకు సూపర్ ఛాన్స్.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నుండి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ , కెమికల్ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేయండి. అప్లై చేయడానికి చివరి తేది 14-02-2025.
🏹 విశాఖపట్నం DRDO లో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అనే ప్రభుత్వ సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ , కెమికల్ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 234 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
🔥 విద్యార్హత :
- మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 జీతం :
- 30,000/- నుండి 1,20,000/- వరకు పేస్కేల్ ఉంటుంది. (10.58 Lakhs CTC)
🏹 మన రాష్ట్రంలో పోస్టింగ్ వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
- వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
🔥 వయసులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- UR, OBC , EWS అభ్యర్థులు ఫీజు 1180/- చెల్లించాలి.
- SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 15-01-2025 తేదీ నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- అప్లై చేయుటకు చివరి తేదీ : 14/02/2025
🏹 Download Full Notification- Click here