AP లో పదో తరగతి అర్హతతో క్లాస్-4 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs Recruitment 2025 | APCOS Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్-4 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హత ఉన్న వారు అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారు PHC ల్లో పని చేయాల్సి ఉంటుంది.

  • నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 18వ తేది లోపు అప్లై చేయాలి. 

🏹 పదో తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు

  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , ప్రకాశం జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు

  • శానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ మరియు FNO అనే రెండు రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 13  ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు .

🔥 ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు

  1.  శానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ : 
  • పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు .
  1. FNO ఉద్యోగాలు : 
  • పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 09-01-2025 నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 18-01-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 జీతం ఎంత ఉంటుంది

  • శానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ మరియు FNO ఉద్యోగాలకు 15,000/- జీతం ఇస్తారు.

🔥 కనీస వయస్సు

  • కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు

  • 42 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నవారు అర్హులు. 

🏹 10th అర్హతతో AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here 

🔥 వయస్సు సడలింపు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది

  • ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ ఫీజు

  • OC ,EWS, BC అభ్యర్థులు ఫీజు 500/- చెల్లించాలి.
  • SC , ST , PWD అభ్యర్థులు ఫీజు 200/- చెల్లించాలి. 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం , ఒంగోలు , ప్రకాశం జిల్లా నందు అప్లికేషన్ అందజేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . 

🏹 Download Notification & Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!