ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు మరియు ఎంపిక విధానం, జీతము వంటి వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని స్వయంగా ఇంటర్వ్యూ కి వెళ్లండి.
✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి విడుదల చేశారు.
🔥 పోస్టుల పేర్లు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ , ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
- టెక్నికల్ అసిస్టెంట్ – 05
- ఫీల్డ్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ – 04
- ట్రాక్టర్ డ్రైవర్ – 01
🔥 అర్హత :
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కనీసం 55% మార్కులతో అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- ఫీల్డ్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ / సీడ్ టెక్నాలజీలో డిగ్రీ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.
- ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు డ్రైవింగ్ అనుభవం మరియు మోటార్ మెకానిక్ వర్క్ తెలిసి ఉండాలి.
🏹 AP 10th పాస్ అయిన వారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 గరిష్ట వయస్సు :
- గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము :
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 35,400/- పాటు DA + HRA కూడా ఇస్తారు.
- ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29,200/- ఉద్యోగాలకు DA + HRA కూడా ఇస్తారు.
- ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు 21,700/- జీతంతో పాటు DA మరియు HRA ఇస్తారు.
🔥 ఫీజు :
- ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- 28-01-2025 తేదిన ఉదయం 10:00 గంటలకు నుండి ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది.
🏹 AP లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 అప్లై విధానము :
- ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ పోస్టులకు అర్హులైన వారి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు. ఇంటర్వ్యూకు హాజరైన వారిని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశం :
- Administrative Office , ANGRAU, Lam, Guntur
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here