అనుభవం లేకుండా గెజిటెడ్ అధికారి అయ్యే ఉద్యోగాలు | Latest Government Jobs | ITBP Notification 2025

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) లో అసిస్టెంట్ కమాండెంట్ (టెలి కమ్యూనికేషన్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఇవి గజిటెడ్ అధికారి స్థాయి ఉద్యోగాలు. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తప్పకుండా అప్లై చేయండి. అప్లై చేయడానికి చివరి తేది : 19-02-2025

🏹 విశాఖపట్నం DRDO లో ఉద్యోగాలు – Click here

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ITBP ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ITBP లో అసిస్టెంట్ కమాండంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 48 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. 

🔥 విద్యార్హత

  • ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా సంబంధిత విభాగంలో తత్సమాన విద్యార్హత ఉన్న వారు అర్హులు.

🔥 జీతం : 

  • 56,100/- నుండి 1,77,500/- వరకు పేస్కేల్ ఉంటుంది.

🏹 మన రాష్ట్రంలో పోస్టింగ్ వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

🔥 వయస్సు : 

  • వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

🔥 వయసులో సడలింపు :

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష , PET, PST , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN , OBC , EWS అభ్యర్థులు ఫీజు 400/- చెల్లించాలి.
  • SC / ST / Female / ESM అభ్యర్థులకు ఫీజు లేదు. 

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 21-01-2025 తేదీ నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ

  • అప్లై చేయుటకు చివరి తేదీ : 19/02/2025 

📌 Join Our Telegram Channel

🏹 Download Short Notification- Click here 

👉 Official Website to Apply – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!