భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నుండి వివిధ ప్రాజెక్టులలో పని చేసేందుకు అర్హత కలిగిన వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలో ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
🏹 విశాఖపట్నం DRDO లో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో (WII) ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ప్రాజెక్ట్ అసోసియేట్-1, ప్రాజెక్ట్ అసోసియేట్-2 , ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్టు సైంటిస్ట్, అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 13 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి.
🔥 విద్యార్హతలు :
- పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ , పీజీ విద్యార్హతలు ఉండాలి. (పూర్తి నోటిఫికేషన్ చదవండి)
🔥 జీతం :
- ప్రాజెక్ట్ అసోసియేట్-1 ఉద్యోగాలకు 31,000/- జీతము ఇస్తారు.
- ప్రాజెక్ట్ అసోసియేట్-2 ఉద్యోగాలకు 35,000/- జీతంతో పాటు HRA కుడా ఇస్తారు.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ 20,000/- జీతము ఇస్తారు.
- సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ 42,000/- జీతము మరియు HRA ఇస్తారు.
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 18,000/- జీతంతో పాటు HRA ఇస్తారు.
- ప్రాజెక్టు సైంటిస్ట్ 67,000/- జీతంతో పాటు HRA ఇస్తారు
🏹 AP కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
- ప్రాజెక్ట్ అసోసియేట్-1 ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
- ప్రాజెక్ట్ అసోసియేట్-2 ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలు లోపు ఉండాలి.
- సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలు లోపు ఉండాలి.
- ప్రాజెక్టు సైంటిస్ట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 వయసులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కోసం దరఖాస్తుదారుల షార్ట్‌లిస్ట్ తప్పనిసరి అర్హత, వయో పరిమితి, ఆధారంగా ఉంటుంది.
- బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీలో మార్కుల శాతం, మాస్టర్స్‌లో స్పెషలైజేషన్ ఔచిత్యం, పరిశోధన అనుభవం వంటి వాటి ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN అభ్యర్థులకు ఫీజు 500/- చెల్లించాలి.
- OBC, SC / ST / PWD / ESM అభ్యర్థులకు ఫీజు లేదు. కాని ప్రాసెసింగ్ ఫీజు 100/- చెల్లించాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అకౌంట్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
Account Name: RRP Cell Revolving
Name of the Bank: Union Bank of India
Branch: Wildlife Institute of India, Chandrabani, Dehradun – 248 001
Account No : 518502010059776
IFSC Code: UBIN0551856
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి. మరియు ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ నింపాలి.
- Online Application Link – https://tinyurl.com/wii-onlineform
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- అప్లై చేయుటకు చివరి తేదీ : 31/01/2025
🏹 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- The Nodal Officer, Research Recruitment & Placement Cell, Wildlife Institute of India , Chandrabani, Dehradun – 248 001 (Uttarakhand)
🏹 Download Full Notification- Click here
👉 Official Website – Click here