Headlines

రైల్వేలో పదో తరగతి అర్హతతో MTS ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | DFCCIL MTS Notification 2025 | Latest jobs in Telugu

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు Dedicated Freight Corridor Corporation Of India Ltd (DFCCIL) నుండి Jr. మేనేజర్ , ఎగ్జిక్యూటివ్ (సివిల్) , ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) , ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్) మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

🏹 విశాఖపట్నం DRDO లో ఉద్యోగాలు – Click here

🏹 AP కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • Jr. మేనేజర్ , ఎగ్జిక్యూటివ్ (సివిల్) , ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) , ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్) మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 642 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి.
  • Jr. మేనేజర్ – 03
  • ఎగ్జిక్యూటివ్ (సివిల్) – 36
  • ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – 64
  • ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్) – 75 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 464

🔥 విద్యార్హతలు : 

  • 10th , ITI మరియు సంబంధిత విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 జీతం : 

  • MTS ఉద్యోగాలకు 6,000/- నుండి 12,000/- వరకు పే స్కేల్ ఉంటుంది. 
  • ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 30,000/- నుండి 1,20,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 50,000/- నుండి 1,60,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 వయస్సు : 

  • 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయసులో సడలింపు :

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష 
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (MTS ఉద్యోగాలకు)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • వైద్య పరీక్షలు

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 1000/-
  • MTS ఉద్యోగాలకు GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 500/-
  • SC / ST / PWD / ESM అభ్యర్థులకు ఫీజు లేదు

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18/01/2025
  • అప్లికేషన్ చివరి తేదీ : 16/02/2025 

📌 Join Our Telegram Channel

🏹 Download Short Notice – Click here 

👉 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!