తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో త్వరలో 1000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణీ (SPDCL) చేపట్టనుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిన తరువాత ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది.
భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
🏹 తెలంగాణలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు – Click here
🏹 నోటిఫికేషన్ విడుదల చేసే సంస్థ :
- ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ SPDCL నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.
🏹 భర్తీ చేయబోయే పోస్టులు :
- జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🏹 పోస్టులు వారీగా ఖాళీలు :
- భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో జూనియర్ లైన్ మెన్ 600 పోస్టులు , సబ్ ఇంజనీర్ 300 పోస్టులు , అసిస్టెంట్ ఇంజనీర్ 100 పోస్టులు భర్తీ చేయబోతున్నారు.
🏹 నోటిఫికేషన్ ఎప్పుడు ? :
- ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 2025-2025 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేస్తారు. SC వర్గీకరణ కూడా పూర్తి అవ్వాలి.
🏹 ఉండవలసిన అర్హతలు ఏమిటి ? :
- పోస్టులను అనుసరించి 10th + ITI, డిప్లొమా, B.Tech వంటి విద్యార్హతలు ఉండాలి.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.