మన రాష్ట్రంలోనే పోస్టింగ్ వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Government Jobs Recruitment 2025 | BEL Probationary Engineer Notification 2025

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి 350 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) , ప్రొబేషనరీ ఇంజనీర్ (మెకానికల్) అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. అన్ని వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి. 

✅ అప్లై చేయుటకు చివరి తేదీ : 31-01-2025

🏹 విశాఖపట్నం DRDO లో ఉద్యోగాలు – Click here

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది..

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ప్రొబేషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) , ప్రొబేషనరీ ఇంజనీర్ (మెకానికల్) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 350 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి.

🔥 విద్యార్హతలు : 

  • ప్రొబేషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) ఉద్యోగాలకు B.E / B.Tech / B.Sc లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ లో పూర్తి చేసి ఉండాలి.
  • ప్రొబేషనరీ ఇంజనీర్ (మెకానికల్) ఉద్యోగాలకు B.E / B.Tech / B.Scలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మెకానికల్ లో పూర్తి చేసి ఉండాలి.

🔥 జీతం : 

  • 40,000/- నుండి 1,40,000/- వరకు పేస్కేల్ ఉంటుంది.

🏹 AP కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

🔥 వయస్సు : 

  • 01-01-2025 నాటికి వయస్సు 25 సంవత్సరాలకు మించ కూడదు.

🔥 వయసులో సడలింపు :

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షను మార్చ్ 2025లో నిర్వహించే అవకాశం ఉంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN , OBC , EWS అభ్యర్థులు ఫీజు 1180/- చెల్లించాలి.
  • OBC, SC / ST / PWD / ESM అభ్యర్థులకు ఫీజు లేదు. కాని ప్రాసెసింగ్ ఫీజు 100/- చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అకౌంట్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 10-01-2025 తేదీ నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ

  • అప్లై చేయుటకు చివరి తేదీ : 31/01/2025 

🔥 పరీక్ష కేంద్రాలు : 

  • దేశవ్యాప్తంగా 75 పట్టణంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం లలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తారు. 
  • తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్ , వరంగల్ లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

🏹 జాబ్ పోస్టింగ్ ప్రదేశం : 

  • బెంగళూరు (కర్ణాటక), ఘజియాబాద్ (యుపి), పూణె (మహారాష్ట్ర), హైదరాబాద్ (తెలంగాణ), చెన్నై (తమిళనాడు), మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్) పంచకుల (హర్యానా), కోట్‌ద్వారా (ఉత్తరాఖండ్) మరియు నవీ ముంబై (మహారాష్ట్ర) లలో పోస్టింగ్ ఇస్తారు.

📌 Join Our Telegram Channel

🏹 Download Full Notification- Click here 

👉 Apply Online- Click here 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!