Headlines

ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs Recruitment 2024 | AP Government Outsourcing Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో అప్లై చేయవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. అప్లై చేయడానికి చివరి తేదీ 20-01-2025

🏹 విశాఖపట్నం DRDO లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అనంతపురము జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • FNO, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హతలు : 

  • FNO ఉద్యోగాలకు 10th విద్యార్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.
  • శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
  • FNO – 18
  • శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ – 11

🔥 జీతము : 

  • ఈ రెండు రకాల ఉద్యోగాలకు 15,000/- జీతము ఇస్తారు.

🔥 వయస్సు : 

  • 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 
  • SC, ST, BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🏹 AIIMS మంగళగిరి లో ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు :

  • OC , BC అభ్యర్థులకు ఫీజు – 300/-
  • SC , ST అభ్యర్థులకు ఫీజు – 150/-
  • PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
  • District Medical & Health Officer, Ananthapuramu అనే పేరు మీద DD చెల్లించాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 08-01-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 20-01-2025

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

  • జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం , అనంతపురం

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

✅ Download Full Notification – Click here 

✅ Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!