ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ యెుక్క కృషి విజ్ఞాన కేంద్ర, బనవాసి నుండి CFLD Pulses ప్రోగ్రాంలో టెక్నాలజీ ఏజెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అర్హత ఉండే వారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు స్వయంగా బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు , ఐడి కార్డు , పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఇతర సర్టిఫికెట్స్ తో జనవరి 20వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని , క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూ కు వెళ్లండి. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 10వేల రూపాయలు జీతం ఇస్తారు.
🏹 AP 10th పాస్ అయిన వారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ యెుక్క కృషి విజ్ఞాన కేంద్ర, బనవాసి నుండి విడుదల అయ్యింది.
🔥 పోస్టుల పేర్లు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నాలజీ ఏజెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా 01 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత :
- అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 జీతము :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 10 వేల రూపాయలు జీతం ఇస్తారు.
🔥 ఫీజు :
- ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- 20-01-2025 తేదిన ఉదయం 10:00 గంటలకు నుండి ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది.
🏹 AP లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 అప్లై విధానము :
- ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ పోస్టులకు అర్హులైన వారి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు.
🔥 ఉద్యోగ కాలపరిమితి :
- 3 నెలల కాలపరిమితికి CFLD Pulses ప్రోగ్రాంలో టెక్నాలజీ ఏజెంట్ గా పని చేసేందుకు చేపడుతున్నారు.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశం :
- O/o Associate Director of Research, Regional Agricultural Research Station, Nandyal, A.P
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here