Headlines

రైల్వే మంత్రిత్వ శాఖ సరికొత్త నోటిఫికేషన్ విడుదల | రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RITES Recruitment 2025

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కంపెనీ అయిన RITES Ltd నుండి అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) , సెక్షన్ ఆఫీసర్ (ఆఫీసర్) , అసిస్టెంట్ మేనేజర్ (HR) అనే ఉద్యోగాలను శాశ్వత పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • RITES Ltd నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) , సెక్షన్ ఆఫీసర్ (ఆఫీసర్) , అసిస్టెంట్ మేనేజర్ (HR) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 32 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.

🔥 విద్యార్హతలు : 

  • బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ అసైన్‌మెంట్ ప్రారంభానికి ముందు గ్రాడ్యుయేషన్ రుజువుకు లోబడి చివరి సంవత్సరం విద్యార్థులు అర్హులు కూడా అర్హులే.

🔥 జీతం : 

  • అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) – 14.46 CTC 
  • సెక్షన్ ఆఫీసర్ (ఆఫీసర్) – 9.7 CTC 
  • అసిస్టెంట్ మేనేజర్ (HR) – 14.46 CTC 

🔥 వయస్సు : 

  • 07-02-2025 నాటికి 20 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయసులో సడలింపు :

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC అభ్యర్థులకు ఫీజు 600/-
  • EWS / SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు 400/-

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08/01/2025
  • అప్లికేషన్ చివరి తేదీ : 04/02/2025
  • హాల్ టికెట్స్ విడుదల తేదీ : 06/02/2025
  • రాత పరీక్ష తేదీ : 16/02/2025
  • ఇంటర్వ్యూ తేది : తరువాత ప్రకటిస్తారు.

🔥 పరీక్ష కేంద్రాలు : 

  • ఢిల్లీ / గుర్గావ్ , కోల్‌కతా , బెంగళూరు , ముంబై , హైదరాబాద్ , గౌహతి 

📌 Join Our Telegram Channel

👉Download Full Notification – Click here   

👉Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!