భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు జనవరి 14వ తేది నుండి ఫిబ్రవరి 7వ తేది వరకు ఆన్లైన్ లో విధానంలో అప్లై చేయాలి.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా లా క్లర్క్ కం రీసెర్చ్ అసోసియేట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- 90 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
🔥 విద్యార్హతలు :
- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ అసైన్‌మెంట్ ప్రారంభానికి ముందు గ్రాడ్యుయేషన్ రుజువుకు లోబడి చివరి సంవత్సరం విద్యార్థులు అర్హులు కూడా అర్హులే.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 80,000/- జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- 07-02-2025 నాటికి 20 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయసులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఎంపిక విధానంలో క్రింది విధంగా వివిధ దశలు ఉంటాయి.
- పార్ట్ 1 : చట్టపరమైన పరిజ్ఞానం మరియు గ్రహణశక్తిని అంచనా వేయడానికి బహుళ ఎంపిక ప్రశ్నలు. ఇస్తారు.
- పార్ట్ 2 : విశ్లేషణాత్మక మరియు వ్రాత నైపుణ్యాలను పరీక్షించడానికి సబ్జెక్టివ్ వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
- పార్ట్ 3 : వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఫీజు 500/-
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14/01/2025
- అప్లికేషన్ చివరి తేదీ : 07/02/2025
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ : 09/03/2025
🔥 పరీక్ష కేంద్రాలు :
- దేశవ్యాప్తంగా 23 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
👉Download Full Notification – Click here