ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ONGC) నుండి 108 ఎగ్జిక్యూటివ్ లెవల్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా Geologist , Geophysicist (Surface and wells) మరియు వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో AEE ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 60,000/- నుండి 1,80,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🏹 AP జిల్లా సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- Geologist , Geophysicist (Surface and wells) మరియు వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో AEE ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- 108 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- జియాలజిస్ట్ – 05 పోస్టులు
- జియో ఫిజిక్స్ (Surface) – 03 పోస్టులు
- జియో ఫిజిక్స్ (Wells) – 02 పోస్టులు
- AEE (ప్రొడక్షన్)- మెకానికల్ – 11 పోస్టులు
- AEE (ప్రొడక్షన్) – పెట్రోలియం – 19 పోస్టులు
- AEE (ప్రొడక్షన్) – కెమికల్ – 23
- AEE (డ్రిల్లింగ్) – మెకానికల్ – 23
- AEE (డ్రిల్లింగ్) – పెట్రోలియం 06
- AEE (మెకానికల్) – 06
- AEE (ఎలక్ట్రికల్) – 10
🔥 విద్యార్హతలు :
- క్రింది విధంగా విద్యార్హతలు కలిగి ఉండాలి.
- AEE (Production) , AEE (Drilling), AEE (Mechanical) , AEE (Electrical) ఉద్యోగాలకు కనీసం 60% మార్కులుతో మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / పెట్రోలియం ఇంజనీరింగ్ / కెమికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- Geologist, Geophysicist (Surface), Geophysicist (Wells) ఉద్యోగాలకు కనీసం 60% మార్కులుతో జియాలజీ / జియోఫిజిక్స్ / పెట్రోలియం జియోసైన్స్ / జియోఫిజికల్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔥 జీతము :
- నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 60,000/- నుండి 1,80,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 వయస్సు :
- AEE (Production) , AEE (Drilling), AEE (Mechanical) , AEE (Electrical) ఉద్యోగాలకు UR / EWS అభ్యర్ధులకు గరిష్ట వయస్సు – 26 సంవత్సరాలు , OBC (NCL) అభ్యర్థులకు గరిష్ట వయస్సు 29 సంవత్సరాలు , SC / ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు 31 సంవత్సరాలు.
- Geologist, Geophysicist (Surface), Geophysicist (Wells) ఉద్యోగాలకు UR / EWS అభ్యర్ధులకు గరిష్ట వయస్సు – 27 సంవత్సరాలు , OBC (NCL) అభ్యర్థులకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు , SC / ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు.
🔥 వయసులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఎంపిక విధానంలో క్రింది విధంగా వివిధ దశలు ఉంటాయి.
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- పర్సనల్ ఇంటర్వ్యూ
- గ్రూప్ డిస్కషన్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 60,000/- నుండి 1,80,000/- వరకు పే స్కేలు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / EWS/ OBC అభ్యర్థులకు ఫీజు 1000/-
- SC, ST , PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10/01/2025
- అప్లికేషన్ చివరి తేదీ : 24/01/2025
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ : 23/02/2025
👉Download Full Notification – Click here