APPSC Web Note : 8 ఉద్యోగ నోటిఫికేషన్స్ పరీక్ష తేదీలు ప్రకటించిన APPSC | APPSC Latest News Today

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గతంలో విడుదల చేసిన 8 ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్ష తేదీలను అధికారికంగా ప్రకటిస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ వెబ్ నెట్ ప్రకారం ఈ పరీక్షలను ఏప్రిల్ 27 నుండి 30వ తేదీ మధ్య నిర్వహిస్తారు.. ఈ ఎనిమిది రకాల ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పేపర్ – 1 పరీక్షను ఉమ్మడిగా ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య నిర్వహిస్తారు. పోస్టులను అనుసరించి పేపర్-2 మరియు పేపర్-3 పరీక్షలు వేరుగా నిర్వహిస్తారు

🏹 జిల్లా కోర్టులో పదో తరగతి ఉద్యోగాలు – Click here 

🏹 AP జిల్లా సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 పరీక్ష తేదీలు ప్రకటించిన ఉద్యోగాల వివరాలు ఇవే

  • ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సబర్డినేట్ సర్వీస్ లో లైబ్రెరియన్స్ , ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబిల్డ్ ట్రాన్స్ జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో అసిస్టెంట్ కెమిస్ట్, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఏపీ ఫిషరీస్ సర్వీస్ లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు 27-04-2025 నుండి 30-04-2025 తేదీల మధ్య నిర్వహిస్తారు. 

🏹 Download Webs Note – Click here

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!