స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య :
- ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ పాస్ పూర్తి చేసి ఉండాలి.
- IIBF ద్వారా ఫోరెక్స్ సర్టిఫికేట్ ఉండాలి.
- సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం.
🔥 ప్రొబిషన్ పీరియడ్ :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆరు నెలల శిక్షణ ఉంటుంది.
🔥 మొత్తం ఖాళీలు సంఖ్య :
- మొత్తం 150 పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ :
- 03-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ :
- 23-01-2025 తేది లోపు ఆన్లైన్ అప్లయ్ చేయాలి.
🔥 కనీస వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 23 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.
🔥గరిష్ట వయస్సు :
- గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు :
- జనరల్ / OBC/ EWS అభ్యర్థులకు 750/-
- SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 పోస్టింగ్ ఇచ్చే ప్రదేశం :
- ఈ పోస్టులకి ఎంపికైన వారికి హైదరాబాద్ మరియు కోల్ కత్తాలో పోస్టింగ్ ఇస్తారు.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here