ఆంధ్రప్రదేశ్ AIIMS లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AIIMS Mangalagiri Latest Jobs Notification 2025 | Latest jobs in Telugu

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , మంగళగిరి నుండి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆప్తాల్మాలజీ మరియు ఇతర విభాగాలులో సీనియర్ రెసిడెంట్ / సీనియర్ డెమాన్స్ట్రేటర్ అనే ఉద్యోగాలను మూడు సంవత్సరాలు కాలానికి భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ కి వెళ్లే ముందు గూగుల్ ఫారం నింపి అప్లై చేసుకోవాలి.

 🏹 జిల్లా కోర్టులో పదో తరగతి ఉద్యోగాలు – Click here 

🏹 AP జిల్లా సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ , మంగళగిరి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • సీనియర్ రెసిడెంట్ / సీనియర్ డెమోన్స్ట్రేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • 73 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.

🔥 విద్యార్హతలు : 

  • క్రింది విధంగా విద్యార్హతలు కలిగి ఉండాలి.

🔥 జీతము : 

  • మెడికల్ అభ్యర్థులకు జీతము 67,700/- మరియు NPA తో పాటు ఇతర అలవెన్సులు ఇస్తారు.
  • నాన్ మెడికల్ అభ్యర్థులకు జీతము 56,100/- తో పాటు ఇతర అలవెన్సులు ఇస్తారు.

🔥 వయస్సు : 

  • ఈ పోస్టులకు గరిష్టంగా 45 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. 

🔥 వయసులో సడలింపు :

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పే స్కేల్ ఉంటుంది. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / EWS/ OBC అభ్యర్థులకు ఫీజు 1500/-
  • SC, ST అభ్యర్థులకు 1000/-

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
  • ఇంటర్వ్యూకు వెళ్ళే వారు ముందుగా Google Form నింపాలి.
  • Google Form Link – Click here 

🔥 ఇంటర్వ్యూ తేది : 

  • 23-01-2025 తేది నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.

🔥 ఇంటర్వ్యూ లొకేషన్ :

  • Admin and Library Building, AIIMS Mangalagiri, Mangalagiri, Guntur District, Andhra Pradesh.

🔥 జాబ్ లోకేషన్ : 

  • AIIMS మంగళగిరి, ఆంధ్రప్రదేశ్

🔥 ఇంటర్వ్యూకు రిపోర్టింగ్ టైం : ఉదయం 9:00 AM నుండి 10:00 AM 

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉Download Full Notification – Click here   

👉Official Website – Click here 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!