ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , న్యూఢిల్లీ నుండి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 (CRE Recruitment 2025) నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అయిన Group B మరియు Group C ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🏹 జిల్లా కోర్టులో పదో తరగతి ఉద్యోగాలు – Click here
🏹 జిల్లా సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం క్రింది విధంగా ఉంది. 👇 👇 👇
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, న్యూఢిల్లీ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- వివిధ రకాల నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అయిన గ్రూప్ B మరియు గ్రూప్ C ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- 4576 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
🔥 విద్యార్హతలు :
- పోస్టులను అనుసరించి వివిధ రకాల విద్యార్హతలు కలిగి ఉండాలి. పోస్టుల వారీగా అర్హతలు వివరాలు కోసం క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి. (10th, 12th , Degree మరియు ఇతర మెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు)
🔥 వయస్సు :
- పోస్టులను అనుసరించి కనీసం 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయసులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది
🏹 RBI లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
🔥 పరీక్ష విధానం :
- పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి
- పరీక్ష సమయం 90 నిమిషాలు ఇస్తారు.
- ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు
- ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు
- 10th , 12th అర్హతతో ఉండే ఉద్యోగాలకు పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది. మిగతా ఉద్యోగాలకు ఇంగ్లీష్ లో మాత్రమే పరీక్ష ఉంటుంది.
- పరీక్ష మొత్తం 400 మార్కులకు జరుగుతుంది.
- ఇందులో 75 ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టు నుండి 300 మార్కులకు ఇస్తారు. 25 ప్రశ్నలు వంద మార్కులకు గాను జీకే మరియు ఆప్టిట్యూడ్, కంప్యూటర్ సబ్జెక్టుల నుండి ఇస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC అభ్యర్థులకు 3000/-
- SC, ST, EWS అభ్యర్థులకు 2,400/-
- PwD అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల తేది :
- 07-01-2025 తేదిన విడుదల చేసారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- 07-01-2025 తేది నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- 31-01-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 పరీక్ష తేదీలు :
- ఫిబ్రవరి 26 నుండి ఫిబ్రవరి 28వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహిస్తారు.
🔥 హాల్ టికెట్ విడుదల తేదీ :
- పరీక్షకు మూడు రోజులు ముందు హాల్ టికెట్స్ విడుదల చేస్తారు.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉Download Full Notification – Click here