Headlines

తెలంగాణ డిపార్ట్మెంట్ లో ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | Telangana Food Safety Department Jobs Recruitment 2025 | Telangana Outsourcing Jobs Notification 2025

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు శాంపిల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు త్వరగా అప్లై చేయండి.

🏹 10th జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ : 

  • రాజన్న సిరిసిల్ల ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఖాళీలు భర్తీ కోసం జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
  • శాంపిల్ అసిస్టెంట్ – 01

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు శాంపిల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హతలు

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు PGDCA Course పూర్తి చేసి ఉండాలి. FSSAI కార్యక్రమాలలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • 10+2 విద్యార్హతతో పాటు శాంపిల్ ప్యాకింగ్ లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

🔥 ఎంపిక విధానం :  

  • ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. మెరిట్ / ఇంటర్వ్యు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥జీతం : సెలెక్ట్ కాబడిన పోస్టులు ఆధారంగా జీతము క్రింది విధంగా ఉంటుంది.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 19,500/- జీతము ఇస్తారు.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 15,600/- జీతము ఇస్తారు.

🔥 వయస్సు

  • 22 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥అప్లికేషన్ ఫీజు

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 08-01-2025 తేది నుండి ఈ ఉద్యోగాలు అప్లై చేయవచ్చు.
  • అప్లై చేయడానికి చివరి తేదీ : 10-01-2025

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం , రాజన్న సిరిసిల్ల జిల్లా .

👉 Click here for notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!