Headlines

ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు నోటిఫికేషన్ విడుదల | APCOB Notification 2025 | DCCB Banks Staff Assistant / Clerk Notification 2025 in Telugu

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (APCOB) గుడ్ న్యూస్ చెప్పింది.

శ్రీకాకుళం, కృష్ణ, గుంటూరు, కర్నూలులో ఉన్న DCCB బ్యాంకులలో స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు జనవరి 8వ తేదీ నుండి జనవరి 22వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లై చేసినవారికి ఫిబ్రవరి-2025 లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు.

🏹 AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

🏹 AP ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో- ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 పోస్టుల పేర్లు: 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీకాకుళం ,  గుంటూరు, కృష్ణ మరియు కర్నూలు జిల్లాల్లో ఉన్న DCCB బ్యాంకులలో అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ ఉద్యోగాలకు విద్యార్హత : 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత గల స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 
  • ఇంగ్లీష్ మాట్లాడడం మరియు తెలుగు బాగా వచ్చి ఉండాలి. 
  • కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

🏹 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అర్హతలు : 

  • 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% మార్కులతో కామర్స్ లో డిగ్రీ లేదా ఏదైనా పీజీ పూర్తి చేసిన వారు అర్హులు. 
  • ఇంగ్లీష్ మాట్లాడడం మరియు తెలుగు బాగా వచ్చి ఉండాలి. 
  • కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

🔥మొత్తం ఖాళీల సంఖ్య  : 

  • అసిస్టెంట్ మేనేజర్ – 50 (గుంటూరు – 31 , శ్రీకాకుళం – 19)
  • స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ – 201 (శ్రీకాకుళం – 35, గుంటూరు – 50, కృష్ణ – 66 , కర్నూలు – 50)

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 31-12-2024
  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 06-01-2025
  • అప్లికేషన్ చివరి తేదీ : 20-01-2025
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 05-02-2025
  • అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 15-02-2025

🔥 వయస్సు : 

20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. 
  • అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఓసి, బీసీ అభ్యర్థులు 700/- ఫీజు చెల్లించాలి. 
  • ఎస్సీ, ఎస్టి, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు దివ్యాంగులైన అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి. 

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో కంప్యూటర్ ఆధారత పరీక్ష నిర్వహిస్తారు. 
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షలు వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు.

🔥 పరీక్ష విధానం : 

  • పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు వంద మార్కులు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. 
  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. 
  • పరీక్షలో ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు ఇస్తారు.

🔥 పోస్టింగ్ : 

  • ఎంపికైన వారు తాము అప్లై చేసుకున్న జిల్లా DCCB బ్యాంకుల్లో పొందుతారు. 

🔥 అప్లికేషన్ విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ఆన్లైన్ విధానంలో జనవరి 8వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 08-01-2025 తేది నుండి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 22-01-2025 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

🔥 పరీక్ష తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఫిబ్రవరి 2025లో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

✅ Download Notification

✅  Official Website – Click here 

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!