తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఏదైనా డిగ్రీ విద్యార్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 తెలంగాణ జిల్లా కోర్టుల్లో 479 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు – Click here
🏹 జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🏹 తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి అతి తక్కువ ఫీజు తో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 ఉద్యోగాల సంఖ్య :
- అన్ని జిల్లాలో ఉన్న కోర్టుల్లో కలిపి మొత్తం 66 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- కోర్టులు వారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్ లో తెలుపబడినవి.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అర్హులు.
🔥 కనీస వయస్సు :
- 01/07/2025 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు.
🔥 గరిష్ట వయస్సు :
- 01/07/2025 నాటికి గరిష్ట వయస్సు 34 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సులో సడలింపు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులుకి 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు Online లో అప్లై చేయాలీ.
🔥 ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఈ వ్రాత పరీక్షలో డిగ్రీ అర్హత స్థాయి ప్రశ్నలు అడుగుతారు.
🏹 పరీక్ష విధానం :
- మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. అంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు.
- 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుండి ఇస్తారు.
- పరీక్ష సమయం : 120 నిమిషాలు.
- పరీక్ష ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో నిర్వహిస్తారు.
🏹 క్వాలిఫై మార్కులు :
- OC మరియు EWS అభ్యర్థులకు 40% మార్కులు, BC అభ్యర్థులకు 35% మార్కులు , ఎస్సీ, ఎస్టీ, PH అభ్యర్థులకు 30% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.
🔥 అప్లికేషన్ ఫీజు:
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
- ఓసి మరియు బిసి అభ్యర్థులు 600/- రూపాయలు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ , EWS & దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
🔥 జీతం:
- వీరికి 24,280/- రూపాయల నుండి 72,850/- రూపాయల వరకు పేస్కేల్ వర్తిస్తుంది.
🔥 నోటిఫికేషన్ విడుదల అయిన తేది :
- 02/01/2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 08/01/2025 నుండి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో 31/01/205 తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి.
🔥 హాల్ టికెట్స్ విడుదల తేదీ :
- హాల్ టికెట్స్ విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తారు.
🔥 పరీక్ష తేదీ :
- ఏప్రిల్ 2025 లో కంప్యూటర్ ఆధారత పరీక్షను నిర్వహిస్తారు.
- పరీక్ష తేది , పరీక్ష నిర్వహించే సమయం వివరాలు Hall Tickets విడుదల చేసే సమయంలో వెల్లడిస్తారు.
🏹 Download Notification – Click here
👉Official Website – Click here