Headlines

10th అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీ | AP Primary Health Centers Notification | Latest Jobs in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ వైద్య , ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన నిరుద్యోగులు అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి.

🏹 1036 ఉద్యోగాలతో రైల్వే కొత్త నోటిఫికేషన్ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు

  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , కర్నూలు జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు

  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 మరియు FNO అనే రెండు రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు

  1. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 : 
  • DMLT / B.Sc (MLT) విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి.
  • ఇంటర్ (వొకేషనల్) చేసిన వారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఒక సంవత్సరం అప్రెంటిస్ పూర్తి చేసి చేయాలి.
  1. FNO ఉద్యోగాలు : 
  • పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి First Aid Certificate పొంది ఉండాలి.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • 07-01-2025 తేదిన ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు అప్లికేషన్ సెల్ఫ్ అట్టేస్టేషన్ చేసిన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 జీతం ఎంత ఉంటుంది

  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 32,670/- జీతము ఇస్తారు.
  • FNO ఉద్యోగాలకు 15,000/- జీతము ఇస్తారు.

🔥 కనీస వయస్సు

  • కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు

  • 42 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నవారు అర్హులు.

🏹 AP సమగ్ర శిక్షలో ఉద్యోగాలు – Click here 

🔥 వయస్సు సడలింపు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది

  • ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక విధానం యొక్క పూర్తి ముఖ్యమైన వివరాలు అన్ని నోటిఫికేషన్ లో తెలిపారు.

🔥 అప్లికేషన్ ఫీజు

  • OC అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.
  • SC , ST , PWD అభ్యర్థులు ఫీజు 200/- చెల్లించాలి.

🔥 అప్లికేషన్ విధానం

  • ఆఫ్లైన్ విధానములో అప్లై చేయాలి. అనగా అభ్యర్థి స్వయంగా వెళ్ళి DMHO, కర్నూలు వద్ద అప్లికేషన్ అందజేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
🏹 Download Notification & Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!